Wednesday, March 31, 2010

BACK FROM HIMALAYAN TRIP

                         "బ్యాక్ from హిమాలయన్ ట్రిప్" అంటే నేనేదో సన్యాసిని కాదు, ఏదో ఓబామా మార్పుకి మల్లె చిన్న మార్పులెండి. Daily routine జీవితానికి చిన్న చెక్ అన్న మాట. నెట్ వచ్చి నెల దాటింది నా బ్లాగులు సంఖ్యేమో ఒకటికి మించలేదు.తీరిక లేదు అని అనుకుంటే మాత్రం పొరపాటే నిజానికి చేతకాలేదు. Twitter అన్నారు torrent download అన్నారు అంతా నా సొంతమే అని ఆశ పుట్టించి చివరికి ఏది అర్థం కాక dilemma లో పడేశారు.

                        పిచ్చి పట్టిన కోతి లాగా ఊరంతా వెతికి వేసారి హిమాలయాల  బాట పట్టి అక్కడ ఏమి లేదని తెలుసుకొని అదే ఇప్పుడే back to pavilion అన్న మాట. నేటికి ఇది ఎక్కువ translate చేసే ఓపిక లేదు good bye.............................
                                                                                                       TO MY NEXT APPEARANCE ON THE SHOW WAIT TILL MY INTROSPECTION DAYS OVER...........................................

Monday, March 1, 2010

కిష్కిందకాండ

"లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఉగేనులే ...........సాగేనులే"

ఫై విధంగా నా బతుకు గాలి ఎటు తూలితే అటు యెగిరి పోతూ ఉంది. ఏమి చేసేది గాలి గాడిని కదా. మొత్తానికి చాలా రోజులు తరువాత ఎన్నో కుస్తీలకి వచ్చింది ఈ భాగ్యం, ముందర system బుర్రంత అనుమానాలే అదే ఇది కలా లేక నిజమానని. ఎంతో బాగుంది, ఇక చుస్సుకో నా తడాక దమ్ముంటేకాసుకోండి .

Padmanabham Salla.

Followers