Tuesday, August 17, 2010

judge the BOOK by its cover

ఏంటి PHRASE కు తల తెగింది అనుకుంటున్నారా ఖచ్చితంగా మీరు తప్పు ద్రోవ పడుతున్నట్టే . ఈ FORTH YEAR మోతాన్నికి నేను ఇరగ పొడిచింది PROJECT , అలాంటిది చివరన BINDING TIME కి చేసింది, చెయ్యంది, తెలిసింది, తెలియంది అంతా గాలికి వదిలి ఉన్న బుర్ర తో  మంచిగా DESIGN చేసి అన్ని హంగులు తో కూడుకొని OIL BINDING చేస్తే చాలు నువ్వు KING అన్న విషయం తెలిసేసరికి ఆ ఇదిగో ఇలా రేపు UNIVERSITY EXAM వచ్చింది, ఇంకేముంది TENSION TENSION 10sion 10sion

the lost hope

        భలే మంచి రోజోలకు కాలం చెల్లిపోయింది. ఇకనన్ని గడ్డు రోజులే. నా లెక్క నేనే సంపాదించుకోవాలి లేకపోతే ఇంకా మేయడానికి నాకైనా సిగ్గు ఉండాలి. సిగ్గుదేముందిలే కళ్ళు మూసుకుంటే సరి. ఆ పైన లోకం గోల నాకెందుకులే అనుకుంటే చాలు. క్షమించాలి నా ఈ రాధాంతం అంతా daily routine college days కి ఇక చెక్ పడింది. SGP పుణ్యాన ఫార్మసి పరీక్షలను ఓ కొల్లికి తెచ్చా. తరువాత కార్యక్రమం పొట్ట చేత పట్టి సాపాడు అన్వేషణకి. ప్రస్తుతానికి ఏ దూరాలోచన కాని, దురాలోచోన కాని ప్రస్తావనమే రాలేదు. ఇదేంటో చిత్రంగా ఉంది ఎప్పుడు Mr PERFECT పద్మనాభం కాస్త IMPERFECT దారి పట్టాడేమోనని భయంగా ఉంది .

Followers