Monday, April 26, 2010

NAA AATHMA GHOSHA..........

                                 
  భాడలో పోయినాయీ మాటలన్నీ .Kingsize life అంటే ఏదో ఒక బంగ్లా, super పెళ్ళాం, 6 digit monthly income, cute kids, penny friends extra extra extra extra కాదు.
                                  చదువులు అవసరం కంటే కూడా అలంకరణకు అయ్యిన నా సమాజంలో. నా అత్యవసరం వీళ్ళకి వింతగానో .......చాధస్తంగానో  ఉంది.
                                    భావ   వ్యాక్తీకరణ తప్పు కాదు నీ మది తోచిన ప్రతి మాట పలకడం నీ హక్కు, తప్పో ఒప్పో నీకనవసరం. పడు పడు ప్రతి బోల్తా నీకు పాటమే. ప్రతి పాటము నీకు వేదమే. ఆ వేదం నీకు సర్వమే భయ పడకు , బాధపడకు, అంతా TRASH.....
             NECESSITY IS MOTHER OF INVENTIONS
                        ప్రతి   పుట్టుకకు "అవసరమే " పునాది 
                                           నీకు నువ్వు అవసరం 
                                                 నువ్వు నువ్వుకానప్పుడు
                                            నీకు జీవితం అనవసరం 
                                                     --నే.నే 



ప్రాంతానికి ఓ భాష 
ప్రతి భాషకు ఓ యాస 
ప్రతి యాసకు ఓ వైనం 



cleanly shaved, well combed, well dressed, charming face, observing character, young & enthusiastic, bright-brilliant, great sense of humour..... xtra, xtra, xtra.........
       
            పైవి కవి ఉపమానాలు కావు. ఇవి అక్షరాల ఓ I.A.S INTERVIEW లో board వారు వీక్షించి క్షుణ్ణంగా ఇచ్చిన తర్ఫీజులు
.
ఫై నున్న ఒక్కటి నిజం కాదు అంతా ఆడంబరం నిజంగా అదంతా దాబు ధర్పమే . ఫై నున్నవేమి ఊత్త్తినే రావు 
           పూర్వం సామాజిక అసమానత కులం మూసుగులో ఎలిందని విన్నాను. కాని ఇప్పుడు అందుకు భిన్నంగా సామాజిక అసమానత ఆర్ధిక స్థితి గతుల ఫై నాట్యము ఆడబోతూ ఉందని తెలుస్తుంటే భవిష్యత్తు భయంకరంగా కానవుతూంది.
            పెద్దరికం   పెద్దలకు మాత్రమే సొంతం అంటే వయస్సులో పెద్దలకు కాదు సమాజం లోని పెద్దలకు. సామాజిక హోదా , గుణం , ధాటి, సొమ్ము గణాంకాలు దాక వచ్చింది. ఈ వేటలో ఏమైనా అవ్వచు , ఏమైన కావచ్చు నువ్వే చావచ్చు. ఈ వేటగాళ్ళు ప్రకృతి సౌందర్యం ఐన ఈ జీవితాన్ని సొమ్ము చేసి పిచ్చిగా చిత్రీకరించి చివరిగా బ్రతుకు భయాన్ని సృష్టించి పిచ్చి ప్రజలతో అదే కనీస అవసరాలు లేని జనాలతో ఆడించిన థైతక్కలు ఎంత వెర్రిగా ఉన్నాయంటే ఏ ఖర్చు , కష్టం, లేకుండా కేవలం ఆస్వాదించ గలిగే ఈ అందమైన జీవితాన్ని ఖా చేసారు 

నీ    జీవిత పోరాటం లో నిన్నే దోషిని చేసారు 

IPL DHAMAKA

             After 2007 ICC cricket worldcup I almost left watching cricket. then and then rarely I have very few experiences of watching complete two innings of match. Later few months a new format of game called 20-20 was introduced it really popped curiosity in me and I unintentionally followed few matches and really enjoyed the new version of cricketing extravaganza. Then came the open market bidding of cricket talents simply marketed.
              Today a fantastic moment for chennai superkings supporters at last first IPL finalists, second IPL semifinalists made third IPL trophy winners "CONGRATULATIONS." Feel really bad for SACHIN almost deserves to take trophy. what can we do everything is in some bloody hands.
              

Sunday, April 25, 2010

wake up pad.....

           Today is last Sunday of this month, nothing special but next Sunday that is on 2nd May a very very special to those GPAT fighters. No problem to me I don't be in that fighting ring. It has been long long ago I took books to read. Now I totally lost the rhythm of following any framed schedule. Hope everything go well that is if somebody around me in exam hall should come with full preperation and be kindful to pass answers. 
Let JAHAPANA BE GREAT. I want something like jackpot.
          If not I want something which totally change the way I see the things like a wonder talisman or anything. Matter is I want drastic changes I don't want to be rock to stay still  I want to move from. No matter the movement should be towards negative or positive. Finally I want to wake up.....................................................

Saturday, April 24, 2010

too........ difficult days

yaa its true. It has becoming tough to live in these days where crossing road even seems to be rope walking. Thats why I decided to think differently. One thing really inspired me these days is ---                                         WHEN NOTHING GOES RIGHT. GO LEFT.
what for me if right or left let live me my dream.
i want to play every ball of my innings with perfect passion. i don't want to give this valuable overs to someone like cricket bookies and market my dreams. just chill this is life njoy till last drop

Tuesday, April 20, 2010

ROAD YET TO BE TAKEN

           Hope I keep fullstop to the"national languages telugu great." Sudden change.... sorry to telugu.Want to be a poet sounds crazy no thats the spirit.
          After a serious thinking came to conclusion that to live life kingsize. Got bored of fearing let my wings fly its way.
         Inspired by some filmy poetry of Robert Frosts THE ROAD NOT TAKEN don't mistake i didn't read the poem i just seen the movie DEAD POETS SOCIETY.
      What an exhibition of our orthodox way of classroom teaching and its hefty pressure over students.Simply a master piece. Robin Williams as John Keatings performed a prolific creative master teaching his students                   
independent and different way of living. 
                remained us to constantly think in a differet.
consider what your are thinking.
     strive to find out your own voice.

       Ultimate making credits goes to the director Peter Weir and script writer Tom Schulman for which he won the academy award for the writing.
      As theme goes.



Wednesday, April 7, 2010

rock on !!

live ur dream



          welcome back... ఈ rock on ! పిచ్చి ఎందుకంటే ఫై మాట  అదే live ur dreams అన్న విషయం నాకు క్లియర్ గా లేదు. నలుగురు పిచ్చోళ్ళు తలా ఓ పిచ్చి పాట పాడడమే గొప్ప అయితే మరి future goals , targets chase చేసే వారి సంగతి ఏమని అనాలో కూడా అర్థం కావటం లేదు.
         పిచ్చి ఏ పని చీస్తున్నమో అందులో కిక్ కోసం చెయ్యాలి కాని ఎవడో బెత్తం ఎత్తుకొని పరుగేత్తుతునారు అని మనము లగెత్తి coveringకు క్రమశిక్షన మర్యాద లాంటి బూతులు వాడడం సరికాదని ఎరుకైంది.
        రోజు  collegeకి పోయి నూరుశాతం  attendence ఘనత నాది కాదు నన్ను రాప్పిచుకున్న వాడిదని తెలిశాక మరీ సిగ్గేసింది dreams సంగతి తరువాత కనీసం reality లోకి వద్దామనే ఈ చిరు ప్రయత్నం
                             bye..........

Monday, April 5, 2010

Sorry till introspection days are continuing................................

           మితిమీరిన చదువు తెగ అగసాట్లని తెచ్చింది. సోమవారం నుండి ఎగ్జామ్స్ అంటే సెలవులు అంతా enjoy చేసి ఆదివారం రాత్రి నెట్ ముందు కూర్చుంటే తలకెక్కదని తెలుసుకున్న. మొత్తానికి ముందర పేపరు, రాసుకేళ్ళిన పేపరు కలిసి వచ్చాయి కాబట్టి  సరి పోయింది లేకుంటే ఇంకేముంది ఈపాటికి మూలన కూర్చునుండే వాడిని.
          అయినా  నేను ధైర్యాన్ని విడవను రేపూ నేటి లాగా నా ప్రయత్నాల్లో నేనుంటా. నా చదువు తిప్పలు ఇక పక్కన పెడితే. కొత్త పెళ్లి జంట ఐన sania-shoaib కు  15 days advanced happy marriage life. పాపం ఇన్నాళు దేశానికి ఆడినప్పుడు కొట్టిన చప్పట్లు ఇప్పుడు కారువైనాయంటే ఇబ్బందే మరి. నేను thackrey fan ఐనా ఈ విషయంలో మాత్రం సానియా కే నా మద్దతు అంతా. అందుకు లెక్క వేరే ఉందిలే.
         పాతదైనా సిబాల్ గారి కొత్త ప్రతిపాదన ఐన right to education నా జోహారులు అలాగే right to no exams. right to no results ఇలా ఇంకా చాల ఉన్నాయి అవి కుడా అమలులోకి వస్తే బాగుణ్ణు.
                       నేటికి bye మళ్లీ కలుద్దాం పరీక్షలు అయ్యాకే .........................

Followers