Tuesday, August 17, 2010

the lost hope

        భలే మంచి రోజోలకు కాలం చెల్లిపోయింది. ఇకనన్ని గడ్డు రోజులే. నా లెక్క నేనే సంపాదించుకోవాలి లేకపోతే ఇంకా మేయడానికి నాకైనా సిగ్గు ఉండాలి. సిగ్గుదేముందిలే కళ్ళు మూసుకుంటే సరి. ఆ పైన లోకం గోల నాకెందుకులే అనుకుంటే చాలు. క్షమించాలి నా ఈ రాధాంతం అంతా daily routine college days కి ఇక చెక్ పడింది. SGP పుణ్యాన ఫార్మసి పరీక్షలను ఓ కొల్లికి తెచ్చా. తరువాత కార్యక్రమం పొట్ట చేత పట్టి సాపాడు అన్వేషణకి. ప్రస్తుతానికి ఏ దూరాలోచన కాని, దురాలోచోన కాని ప్రస్తావనమే రాలేదు. ఇదేంటో చిత్రంగా ఉంది ఎప్పుడు Mr PERFECT పద్మనాభం కాస్త IMPERFECT దారి పట్టాడేమోనని భయంగా ఉంది .
               bye bye    SVCP .....................................................................................................................

No comments:

Post a Comment

Followers