Wednesday, April 7, 2010

rock on !!

live ur dream



          welcome back... ఈ rock on ! పిచ్చి ఎందుకంటే ఫై మాట  అదే live ur dreams అన్న విషయం నాకు క్లియర్ గా లేదు. నలుగురు పిచ్చోళ్ళు తలా ఓ పిచ్చి పాట పాడడమే గొప్ప అయితే మరి future goals , targets chase చేసే వారి సంగతి ఏమని అనాలో కూడా అర్థం కావటం లేదు.
         పిచ్చి ఏ పని చీస్తున్నమో అందులో కిక్ కోసం చెయ్యాలి కాని ఎవడో బెత్తం ఎత్తుకొని పరుగేత్తుతునారు అని మనము లగెత్తి coveringకు క్రమశిక్షన మర్యాద లాంటి బూతులు వాడడం సరికాదని ఎరుకైంది.
        రోజు  collegeకి పోయి నూరుశాతం  attendence ఘనత నాది కాదు నన్ను రాప్పిచుకున్న వాడిదని తెలిశాక మరీ సిగ్గేసింది dreams సంగతి తరువాత కనీసం reality లోకి వద్దామనే ఈ చిరు ప్రయత్నం
                             bye..........

No comments:

Post a Comment

Followers