మితిమీరిన చదువు తెగ అగసాట్లని తెచ్చింది. సోమవారం నుండి ఎగ్జామ్స్ అంటే సెలవులు అంతా enjoy చేసి ఆదివారం రాత్రి నెట్ ముందు కూర్చుంటే తలకెక్కదని తెలుసుకున్న. మొత్తానికి ముందర పేపరు, రాసుకేళ్ళిన పేపరు కలిసి వచ్చాయి కాబట్టి సరి పోయింది లేకుంటే ఇంకేముంది ఈపాటికి మూలన కూర్చునుండే వాడిని.
అయినా నేను ధైర్యాన్ని విడవను రేపూ నేటి లాగా నా ప్రయత్నాల్లో నేనుంటా. నా చదువు తిప్పలు ఇక పక్కన పెడితే. కొత్త పెళ్లి జంట ఐన sania-shoaib కు 15 days advanced happy marriage life. పాపం ఇన్నాళు దేశానికి ఆడినప్పుడు కొట్టిన చప్పట్లు ఇప్పుడు కారువైనాయంటే ఇబ్బందే మరి. నేను thackrey fan ఐనా ఈ విషయంలో మాత్రం సానియా కే నా మద్దతు అంతా. అందుకు లెక్క వేరే ఉందిలే.
పాతదైనా సిబాల్ గారి కొత్త ప్రతిపాదన ఐన right to education నా జోహారులు అలాగే right to no exams. right to no results ఇలా ఇంకా చాల ఉన్నాయి అవి కుడా అమలులోకి వస్తే బాగుణ్ణు.
నేటికి bye మళ్లీ కలుద్దాం పరీక్షలు అయ్యాకే .........................
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment