Monday, April 26, 2010

NAA AATHMA GHOSHA..........

                                 
  భాడలో పోయినాయీ మాటలన్నీ .Kingsize life అంటే ఏదో ఒక బంగ్లా, super పెళ్ళాం, 6 digit monthly income, cute kids, penny friends extra extra extra extra కాదు.
                                  చదువులు అవసరం కంటే కూడా అలంకరణకు అయ్యిన నా సమాజంలో. నా అత్యవసరం వీళ్ళకి వింతగానో .......చాధస్తంగానో  ఉంది.
                                    భావ   వ్యాక్తీకరణ తప్పు కాదు నీ మది తోచిన ప్రతి మాట పలకడం నీ హక్కు, తప్పో ఒప్పో నీకనవసరం. పడు పడు ప్రతి బోల్తా నీకు పాటమే. ప్రతి పాటము నీకు వేదమే. ఆ వేదం నీకు సర్వమే భయ పడకు , బాధపడకు, అంతా TRASH.....
             NECESSITY IS MOTHER OF INVENTIONS
                        ప్రతి   పుట్టుకకు "అవసరమే " పునాది 
                                           నీకు నువ్వు అవసరం 
                                                 నువ్వు నువ్వుకానప్పుడు
                                            నీకు జీవితం అనవసరం 
                                                     --నే.నే 



ప్రాంతానికి ఓ భాష 
ప్రతి భాషకు ఓ యాస 
ప్రతి యాసకు ఓ వైనం 



cleanly shaved, well combed, well dressed, charming face, observing character, young & enthusiastic, bright-brilliant, great sense of humour..... xtra, xtra, xtra.........
       
            పైవి కవి ఉపమానాలు కావు. ఇవి అక్షరాల ఓ I.A.S INTERVIEW లో board వారు వీక్షించి క్షుణ్ణంగా ఇచ్చిన తర్ఫీజులు
.
ఫై నున్న ఒక్కటి నిజం కాదు అంతా ఆడంబరం నిజంగా అదంతా దాబు ధర్పమే . ఫై నున్నవేమి ఊత్త్తినే రావు 
           పూర్వం సామాజిక అసమానత కులం మూసుగులో ఎలిందని విన్నాను. కాని ఇప్పుడు అందుకు భిన్నంగా సామాజిక అసమానత ఆర్ధిక స్థితి గతుల ఫై నాట్యము ఆడబోతూ ఉందని తెలుస్తుంటే భవిష్యత్తు భయంకరంగా కానవుతూంది.
            పెద్దరికం   పెద్దలకు మాత్రమే సొంతం అంటే వయస్సులో పెద్దలకు కాదు సమాజం లోని పెద్దలకు. సామాజిక హోదా , గుణం , ధాటి, సొమ్ము గణాంకాలు దాక వచ్చింది. ఈ వేటలో ఏమైనా అవ్వచు , ఏమైన కావచ్చు నువ్వే చావచ్చు. ఈ వేటగాళ్ళు ప్రకృతి సౌందర్యం ఐన ఈ జీవితాన్ని సొమ్ము చేసి పిచ్చిగా చిత్రీకరించి చివరిగా బ్రతుకు భయాన్ని సృష్టించి పిచ్చి ప్రజలతో అదే కనీస అవసరాలు లేని జనాలతో ఆడించిన థైతక్కలు ఎంత వెర్రిగా ఉన్నాయంటే ఏ ఖర్చు , కష్టం, లేకుండా కేవలం ఆస్వాదించ గలిగే ఈ అందమైన జీవితాన్ని ఖా చేసారు 

నీ    జీవిత పోరాటం లో నిన్నే దోషిని చేసారు 

No comments:

Post a Comment

Followers