hi..........
after a long time. right now in hyderabad academy following krishnamurty naidu. joined in October batch continuing even now, not for all classes only for those who really have passion to teach others. Thank GOD though i am late to academy,it made me live again in the world of science amazingly.
learning very basics in chemistry from atoms, going well with my 15 hours sleep a day just dreaming useless things. Planning another unnecessary exam TIFR 2011 don't know why this is happenning but life here is really great...............
Sorry can't continue bye..........................
Thursday, December 2, 2010
Tuesday, August 17, 2010
judge the BOOK by its cover
ఏంటి PHRASE కు తల తెగింది అనుకుంటున్నారా ఖచ్చితంగా మీరు తప్పు ద్రోవ పడుతున్నట్టే . ఈ FORTH YEAR మోతాన్నికి నేను ఇరగ పొడిచింది PROJECT , అలాంటిది చివరన BINDING TIME కి చేసింది, చెయ్యంది, తెలిసింది, తెలియంది అంతా గాలికి వదిలి ఉన్న బుర్ర తో మంచిగా DESIGN చేసి అన్ని హంగులు తో కూడుకొని OIL BINDING చేస్తే చాలు నువ్వు KING అన్న విషయం తెలిసేసరికి ఆ ఇదిగో ఇలా రేపు UNIVERSITY EXAM వచ్చింది, ఇంకేముంది TENSION TENSION 10sion 10sion
the lost hope
భలే మంచి రోజోలకు కాలం చెల్లిపోయింది. ఇకనన్ని గడ్డు రోజులే. నా లెక్క నేనే సంపాదించుకోవాలి లేకపోతే ఇంకా మేయడానికి నాకైనా సిగ్గు ఉండాలి. సిగ్గుదేముందిలే కళ్ళు మూసుకుంటే సరి. ఆ పైన లోకం గోల నాకెందుకులే అనుకుంటే చాలు. క్షమించాలి నా ఈ రాధాంతం అంతా daily routine college days కి ఇక చెక్ పడింది. SGP పుణ్యాన ఫార్మసి పరీక్షలను ఓ కొల్లికి తెచ్చా. తరువాత కార్యక్రమం పొట్ట చేత పట్టి సాపాడు అన్వేషణకి. ప్రస్తుతానికి ఏ దూరాలోచన కాని, దురాలోచోన కాని ప్రస్తావనమే రాలేదు. ఇదేంటో చిత్రంగా ఉంది ఎప్పుడు Mr PERFECT పద్మనాభం కాస్త IMPERFECT దారి పట్టాడేమోనని భయంగా ఉంది .
Thursday, July 15, 2010
FINAL DAY OF MY FOUR YEARS B.PHARMACY
Today is really a special to all of my classmates since they never assemble again for any lecture here after. All this is a part of fabulous life cycle yet no one can stop it. Days passed slowly, quickly, differently, superbly adding all adjectives to its greatness. Of course I feel this really great time to me to be within the class, coming daily for two sessions having fun and moving again to prepare tomorrow's fun, sadly that fun won't remain by tomorrow. They will miss everything to what they habituated for these four years and have to look for really a new world and can never gather again.
HOPE ALL SUCCESS
Friday, June 18, 2010
mid night blogging
yaa its 1:32 am
days evaporating like ether, nearing the tension of exams ,everything around me is desperate now bhagavan mujhe bachao..... nahin tho jaan chale jayegi.
usual night out readings are dominated by mid night bloggings.
almost going to hapen something strange let us wait
o.k o.k going late want to sleep
days evaporating like ether, nearing the tension of exams ,everything around me is desperate now bhagavan mujhe bachao..... nahin tho jaan chale jayegi.
usual night out readings are dominated by mid night bloggings.
almost going to hapen something strange let us wait
o.k o.k going late want to sleep
Sunday, May 30, 2010
gone past all holidays
at last everything has its end now this is for my holidays. went home after GPAT-2010 EXAM on may 4th. straight away jumped into the world of media hypes.
started with ram gopal varma's "raktha charithra" this trailor release became a hot news for every news channel rather than news it was another publicity stunt creating differences b/n RGV and SURI.
then SIMHA success tour, balayya in search of reason for his accidental "hit". don't know he got it but at end it got additional publicity. that even lighted fires in the mind of beloved bava chandrababu. babu ji balayya se bach ke rahna.
then team indian became victims of media for their poor performances in west indies t20 world cup. sorry to dhoni for new experiences.
then welcome to natural calamity LILA cyclone. eventually after predicting the cyclone the surprise pack of cyclone weakend got into positions to attack the mighty LILA. hats off to media taking the threat so quick in to the public.
this time obituary to veturi. frankly speeking i don't know much about veturi when he was alive later after death these media people opened their voices with veturi's words. really a great man telugu thalli ever produced. a man responsible for so many hits and 20% profits in film industry didn't have his own house.
after this my own towns gopuram collapse. Srikalahasthi gali gopuram JAN 5 th 1516 A.D -MAY 26th 2010 A.D. very bad thing was that i was born on that day of demise before 23 years back.even this historic tragedy ruled for 2-3 days in media
finally at end when i was packing the thingsto return t'gode another incident happened arrest of Y.S JAGAN and fire to rail bogies in tirupathi this made cancellation of my reservation tickets for S.E.T.C then boldly took journey to t'gode great thing to experience an unprepared adventure.
mean while another great incident happened
GPAT 2010 - Results | ||
Candidate with Registration Number: 6219430 NOT Qualified OR Invalid Registration Number: 6219430 |
Monday, April 26, 2010
NAA AATHMA GHOSHA..........
భాడలో పోయినాయీ మాటలన్నీ .Kingsize life అంటే ఏదో ఒక బంగ్లా, super పెళ్ళాం, 6 digit monthly income, cute kids, penny friends extra extra extra extra కాదు.
చదువులు అవసరం కంటే కూడా అలంకరణకు అయ్యిన నా సమాజంలో. నా అత్యవసరం వీళ్ళకి వింతగానో .......చాధస్తంగానో ఉంది.
భావ వ్యాక్తీకరణ తప్పు కాదు నీ మది తోచిన ప్రతి మాట పలకడం నీ హక్కు, తప్పో ఒప్పో నీకనవసరం. పడు పడు ప్రతి బోల్తా నీకు పాటమే. ప్రతి పాటము నీకు వేదమే. ఆ వేదం నీకు సర్వమే భయ పడకు , బాధపడకు, అంతా TRASH.....
NECESSITY IS MOTHER OF INVENTIONS
ప్రతి పుట్టుకకు "అవసరమే " పునాది
నీకు నువ్వు అవసరం
నువ్వు నువ్వుకానప్పుడు
నీకు జీవితం అనవసరం
--నే.నే
ప్రాంతానికి ఓ భాష
ప్రతి భాషకు ఓ యాస
ప్రతి యాసకు ఓ వైనం
cleanly shaved, well combed, well dressed, charming face, observing character, young & enthusiastic, bright-brilliant, great sense of humour..... xtra, xtra, xtra.........
పైవి కవి ఉపమానాలు కావు. ఇవి అక్షరాల ఓ I.A.S INTERVIEW లో board వారు వీక్షించి క్షుణ్ణంగా ఇచ్చిన తర్ఫీజులు
.
ఫై నున్న ఒక్కటి నిజం కాదు అంతా ఆడంబరం నిజంగా అదంతా దాబు ధర్పమే . ఫై నున్నవేమి ఊత్త్తినే రావు
పూర్వం సామాజిక అసమానత కులం మూసుగులో ఎలిందని విన్నాను. కాని ఇప్పుడు అందుకు భిన్నంగా సామాజిక అసమానత ఆర్ధిక స్థితి గతుల ఫై నాట్యము ఆడబోతూ ఉందని తెలుస్తుంటే భవిష్యత్తు భయంకరంగా కానవుతూంది.
పెద్దరికం పెద్దలకు మాత్రమే సొంతం అంటే వయస్సులో పెద్దలకు కాదు సమాజం లోని పెద్దలకు. సామాజిక హోదా , గుణం , ధాటి, సొమ్ము గణాంకాలు దాక వచ్చింది. ఈ వేటలో ఏమైనా అవ్వచు , ఏమైన కావచ్చు నువ్వే చావచ్చు. ఈ వేటగాళ్ళు ప్రకృతి సౌందర్యం ఐన ఈ జీవితాన్ని సొమ్ము చేసి పిచ్చిగా చిత్రీకరించి చివరిగా బ్రతుకు భయాన్ని సృష్టించి పిచ్చి ప్రజలతో అదే కనీస అవసరాలు లేని జనాలతో ఆడించిన థైతక్కలు ఎంత వెర్రిగా ఉన్నాయంటే ఏ ఖర్చు , కష్టం, లేకుండా కేవలం ఆస్వాదించ గలిగే ఈ అందమైన జీవితాన్ని ఖా చేసారు
నీ జీవిత పోరాటం లో నిన్నే దోషిని చేసారు
IPL DHAMAKA
After 2007 ICC cricket worldcup I almost left watching cricket. then and then rarely I have very few experiences of watching complete two innings of match. Later few months a new format of game called 20-20 was introduced it really popped curiosity in me and I unintentionally followed few matches and really enjoyed the new version of cricketing extravaganza. Then came the open market bidding of cricket talents simply marketed.
Today a fantastic moment for chennai superkings supporters at last first IPL finalists, second IPL semifinalists made third IPL trophy winners "CONGRATULATIONS." Feel really bad for SACHIN almost deserves to take trophy. what can we do everything is in some bloody hands.
Today a fantastic moment for chennai superkings supporters at last first IPL finalists, second IPL semifinalists made third IPL trophy winners "CONGRATULATIONS." Feel really bad for SACHIN almost deserves to take trophy. what can we do everything is in some bloody hands.
Sunday, April 25, 2010
wake up pad.....
Today is last Sunday of this month, nothing special but next Sunday that is on 2nd May a very very special to those GPAT fighters. No problem to me I don't be in that fighting ring. It has been long long ago I took books to read. Now I totally lost the rhythm of following any framed schedule. Hope everything go well that is if somebody around me in exam hall should come with full preperation and be kindful to pass answers.
Let JAHAPANA BE GREAT. I want something like jackpot.
If not I want something which totally change the way I see the things like a wonder talisman or anything. Matter is I want drastic changes I don't want to be rock to stay still I want to move from. No matter the movement should be towards negative or positive. Finally I want to wake up.....................................................
Saturday, April 24, 2010
too........ difficult days
yaa its true. It has becoming tough to live in these days where crossing road even seems to be rope walking. Thats why I decided to think differently. One thing really inspired me these days is --- WHEN NOTHING GOES RIGHT. GO LEFT.
what for me if right or left let live me my dream.
i want to play every ball of my innings with perfect passion. i don't want to give this valuable overs to someone like cricket bookies and market my dreams. just chill this is life njoy till last drop
Tuesday, April 20, 2010
ROAD YET TO BE TAKEN
Hope I keep fullstop to the"national languages telugu great." Sudden change.... sorry to telugu.Want to be a poet sounds crazy no thats the spirit.
After a serious thinking came to conclusion that to live life kingsize. Got bored of fearing let my wings fly its way.
Inspired by some filmy poetry of Robert Frosts THE ROAD NOT TAKEN don't mistake i didn't read the poem i just seen the movie DEAD POETS SOCIETY.
After a serious thinking came to conclusion that to live life kingsize. Got bored of fearing let my wings fly its way.
Inspired by some filmy poetry of Robert Frosts THE ROAD NOT TAKEN don't mistake i didn't read the poem i just seen the movie DEAD POETS SOCIETY.
What an exhibition of our orthodox way of classroom teaching and its hefty pressure over students.Simply a master piece. Robin Williams as John Keatings performed a prolific creative master teaching his students
independent and different way of living.remained us to constantly think in a differet.consider what your are thinking.strive to find out your own voice.
Ultimate making credits goes to the director Peter Weir and script writer Tom Schulman for which he won the academy award for the writing.
As theme goes.
Wednesday, April 7, 2010
rock on !!
live ur dream
పిచ్చి ఏ పని చీస్తున్నమో అందులో కిక్ కోసం చెయ్యాలి కాని ఎవడో బెత్తం ఎత్తుకొని పరుగేత్తుతునారు అని మనము లగెత్తి coveringకు క్రమశిక్షన మర్యాద లాంటి బూతులు వాడడం సరికాదని ఎరుకైంది.
రోజు collegeకి పోయి నూరుశాతం attendence ఘనత నాది కాదు నన్ను రాప్పిచుకున్న వాడిదని తెలిశాక మరీ సిగ్గేసింది dreams సంగతి తరువాత కనీసం reality లోకి వద్దామనే ఈ చిరు ప్రయత్నం
bye..........
Monday, April 5, 2010
Sorry till introspection days are continuing................................
మితిమీరిన చదువు తెగ అగసాట్లని తెచ్చింది. సోమవారం నుండి ఎగ్జామ్స్ అంటే సెలవులు అంతా enjoy చేసి ఆదివారం రాత్రి నెట్ ముందు కూర్చుంటే తలకెక్కదని తెలుసుకున్న. మొత్తానికి ముందర పేపరు, రాసుకేళ్ళిన పేపరు కలిసి వచ్చాయి కాబట్టి సరి పోయింది లేకుంటే ఇంకేముంది ఈపాటికి మూలన కూర్చునుండే వాడిని.
అయినా నేను ధైర్యాన్ని విడవను రేపూ నేటి లాగా నా ప్రయత్నాల్లో నేనుంటా. నా చదువు తిప్పలు ఇక పక్కన పెడితే. కొత్త పెళ్లి జంట ఐన sania-shoaib కు 15 days advanced happy marriage life. పాపం ఇన్నాళు దేశానికి ఆడినప్పుడు కొట్టిన చప్పట్లు ఇప్పుడు కారువైనాయంటే ఇబ్బందే మరి. నేను thackrey fan ఐనా ఈ విషయంలో మాత్రం సానియా కే నా మద్దతు అంతా. అందుకు లెక్క వేరే ఉందిలే.
పాతదైనా సిబాల్ గారి కొత్త ప్రతిపాదన ఐన right to education నా జోహారులు అలాగే right to no exams. right to no results ఇలా ఇంకా చాల ఉన్నాయి అవి కుడా అమలులోకి వస్తే బాగుణ్ణు.
నేటికి bye మళ్లీ కలుద్దాం పరీక్షలు అయ్యాకే .........................
అయినా నేను ధైర్యాన్ని విడవను రేపూ నేటి లాగా నా ప్రయత్నాల్లో నేనుంటా. నా చదువు తిప్పలు ఇక పక్కన పెడితే. కొత్త పెళ్లి జంట ఐన sania-shoaib కు 15 days advanced happy marriage life. పాపం ఇన్నాళు దేశానికి ఆడినప్పుడు కొట్టిన చప్పట్లు ఇప్పుడు కారువైనాయంటే ఇబ్బందే మరి. నేను thackrey fan ఐనా ఈ విషయంలో మాత్రం సానియా కే నా మద్దతు అంతా. అందుకు లెక్క వేరే ఉందిలే.
పాతదైనా సిబాల్ గారి కొత్త ప్రతిపాదన ఐన right to education నా జోహారులు అలాగే right to no exams. right to no results ఇలా ఇంకా చాల ఉన్నాయి అవి కుడా అమలులోకి వస్తే బాగుణ్ణు.
నేటికి bye మళ్లీ కలుద్దాం పరీక్షలు అయ్యాకే .........................
Wednesday, March 31, 2010
BACK FROM HIMALAYAN TRIP
"బ్యాక్ from హిమాలయన్ ట్రిప్" అంటే నేనేదో సన్యాసిని కాదు, ఏదో ఓబామా మార్పుకి మల్లె చిన్న మార్పులెండి. Daily routine జీవితానికి చిన్న చెక్ అన్న మాట. నెట్ వచ్చి నెల దాటింది నా బ్లాగులు సంఖ్యేమో ఒకటికి మించలేదు.తీరిక లేదు అని అనుకుంటే మాత్రం పొరపాటే నిజానికి చేతకాలేదు. Twitter అన్నారు torrent download అన్నారు అంతా నా సొంతమే అని ఆశ పుట్టించి చివరికి ఏది అర్థం కాక dilemma లో పడేశారు.
పిచ్చి పట్టిన కోతి లాగా ఊరంతా వెతికి వేసారి హిమాలయాల బాట పట్టి అక్కడ ఏమి లేదని తెలుసుకొని అదే ఇప్పుడే back to pavilion అన్న మాట. నేటికి ఇది ఎక్కువ translate చేసే ఓపిక లేదు good bye.............................
TO MY NEXT APPEARANCE ON THE SHOW WAIT TILL MY INTROSPECTION DAYS OVER...........................................
పిచ్చి పట్టిన కోతి లాగా ఊరంతా వెతికి వేసారి హిమాలయాల బాట పట్టి అక్కడ ఏమి లేదని తెలుసుకొని అదే ఇప్పుడే back to pavilion అన్న మాట. నేటికి ఇది ఎక్కువ translate చేసే ఓపిక లేదు good bye.............................
TO MY NEXT APPEARANCE ON THE SHOW WAIT TILL MY INTROSPECTION DAYS OVER...........................................
Monday, March 1, 2010
కిష్కిందకాండ
"లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఉగేనులే ...........సాగేనులే"
ఫై విధంగా నా బతుకు గాలి ఎటు తూలితే అటు యెగిరి పోతూ ఉంది. ఏమి చేసేది గాలి గాడిని కదా. మొత్తానికి చాలా రోజులు తరువాత ఎన్నో కుస్తీలకి వచ్చింది ఈ భాగ్యం, ముందర system బుర్రంత అనుమానాలే అదే ఇది కలా లేక నిజమానని. ఎంతో బాగుంది, ఇక చుస్సుకో నా తడాక దమ్ముంటేకాసుకోండి .
Padmanabham Salla.
Subscribe to:
Posts (Atom)